సొంత ఖర్చులతో దేవాలయం నిర్మాణం

సొంత ఖర్చులతో దేవాలయం నిర్మాణం

WGL: చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న నాగమయ్య దేవాలయానికి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సర్పంచ్ తప్పేట రమేష్ ఆధ్వర్యంలో శనివారం భూమిపూజ నిర్వహించారు. గ్రామానికి చెందిన గుర్రం సాంబయ్య- బుచ్చమ్మ దంపతులు ఆలయ నిర్మాణానికి స్థలం ఇవ్వగా తప్పేట రమేష్ తమ తల్లి లక్ష్మి జ్ఞాపకార్ధం సొంతఖర్చులతో దేవాలయం నిర్మిస్తున్నారు.