VIRAL: చిన్నారుల నోట.. తిథుల పాట!
విద్యార్థులు తిథులను పాట రూపంలో పాడిన వీడియో SMలో వైరల్ అవుతోంది. చిన్నారులకు పంచాంగం, తిథుల గురించి ఇంత సరళంగా, మనసుకు హత్తుకునేలా పాట రూపంలో నేర్పించడం చాలా అద్భుతమైన విషయం. మన సంస్కృతిని, సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో ఇలాంటి ప్రయత్నాలు ఎంతో కీలకం. ఆ గురువు ఎవరో కానీ, వారి ఆలోచన, అంకితభావం నిజంగా అభినందనీయం.