VIDEO: మానవత్వం చాటుకున్న హరీష్ రావు

VIDEO: మానవత్వం చాటుకున్న హరీష్ రావు

SRD: పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తాపడడంతో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రమాద ఘటన వద్దకు చేరుకుని బాధితులను కారు నుండి వెలికి తీశారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.