మేడ్చల్ కలెక్టరేట్‌లో రేపు ప్రజా విజయోత్సవాలు

మేడ్చల్ కలెక్టరేట్‌లో రేపు ప్రజా విజయోత్సవాలు

MDCL: అంతాయిపల్లిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద రేపు ప్రజా విజయోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన ఉత్సవాలకు పిలుపునిచ్చింది.