ఆత్మీయ పురస్కారాల కార్యక్రమంలో సినీ నటుడు

ఆత్మీయ పురస్కారాల కార్యక్రమంలో సినీ నటుడు

సత్యసాయి: ధర్మవరంలోని ఎన్జీవో హోంలో ఆత్మీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుటీఎఫ్ ధర్మవరం డివిజన్ సహకారంతో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న 66 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆత్మీయ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్ర రెడ్డి అధ్యక్షత వహించగా.. ముఖ్యఅతిథిగా సినీ నటుడు నాగవీడు హాజరయ్యారు.