'రాజ్యాంగ అమలు తీరుపై సమీక్ష జరగాలి'
SRD: రాజ్యాంగ అమలు తీరుపై సమీక్ష జరపాలని SC దళిత సంఘాల ప్రతినిధి రుద్రారం శంకర్, నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్‌లు అన్నారు. ఇవాళ పటాన్చెరు అంబేద్కర్ చౌక్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల అయినప్పటికీ పేదలకు రాజ్యాంగం ఫలాలు అందించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు.