మాదిగ అమరవీరులకు ఘన నివాళి

మాదిగ అమరవీరులకు ఘన నివాళి

సూర్యాపేట: తిరుమలగిరి మండల కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకై ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో మార్చి 1న అమరులైన మాదిగ అమరవీరులకు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ సోమన్న మాదిగ మాట్లాడుతూ.. అమరవీరుల ఆశయ సాధనకై ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.