రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

TG: రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు ఆర్టీసీ ఐకాస సమ్మె చేపట్టింది. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.