VIDEO: మెట్ల మార్గంలో చిరుత సంచారం
TPT: తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం. 150వ మెట్టు దగ్గర రోడ్డు దాటుతుండగా చిరుతను భక్తులు చూసి భయంతో కేకలు వేసారు. దీంతో అధికారులకు సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు ప్రజలను అప్రమత్తం చేసారు. విషయం తెలిసుకుని అలర్ట్ అయిన టీటీడీ, ఫారెస్ట్ అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు.