రెజ్లింగ్‌లో నేషనల్ లెవెల్‌కి మండల వాసి ఎంపిక

రెజ్లింగ్‌లో నేషనల్ లెవెల్‌కి మండల వాసి ఎంపిక

KMR: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల నెమ్లికి చెందిన నిహారిక అనే విద్యార్థిని రెజ్లింగ్ విభాగంలో నేషనల్ లెవెల్‌కి ఎంపికైనట్లు స్కూల్ హెడ్ మాస్టర్ బాలరాజు తెలిపారు. HYDలో స్టేట్ లెవెల్లో గెలుపొందిన నేపథ్యంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిన్న మెడల్ తీసుకున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ ఆమెను సన్మానించి నేషనల్ లెవెల్లో కూడా గెలవాలన్నారు.