VIDEO: 'గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగాలి'
PLD: డ్వాక్రా మహిళలకు మైక్రో క్రెడిట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు DRDA PD ఝాన్సీ రాణి తెలిపారు. రొంపిచర్లలోని ఎస్సీ కాలనీ డ్వాక్రా గ్రూపులతో సమావేశమై మహిళల ఆర్థికాభివృద్ధిపై చర్చించి మాట్లాడారు. యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ ద్వారా మహిళల అవసరాలను గుర్తించి సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.