VIDEO: గింజర్తి గ్రామంలో మెగా పీటీఎం బాయ్ కాట్
ASR: కొయ్యూరు మండలం గింజర్తిలో మెగా పీటీఎంను గ్రామస్థులు బాయ్ కాట్ చేశారు. గతంలో గ్రామంలో 5 వరకు తరగతులు నిర్వహించేవారు. ఇటీవలే 3, 4, 5 తరగతులను తొలగించి, ఆ విద్యార్థులను పక్క గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్‌కి వెళ్లాలని అధికారులు సూచించారు. దీనిని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామంలోనే 5వ తరగతి వరకు తరగతులు నిర్వహించాలని కోరుతూ, మెగా పీటీఎంను బాయ్ కాట్ చేశారు.