కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కడపలో TDP నేత పట్టాభిరామ్ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి దహణం చేసిన YCP నేతలు
✦ బద్వేల్‌లో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
✦ మైదుకూరు రామాలయ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధాకర్
✦ కడప స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్‌కు జాతీయ గుర్తింపు