VIDEO: నర్సీపట్నంలో శ్రీ పొట్టి శ్రీరాములకు నివాళులు

VIDEO: నర్సీపట్నంలో శ్రీ పొట్టి శ్రీరాములకు నివాళులు

AKP: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని నర్సీపట్నంలో శ్రీ వాసవి కళ్యాణ మండప సంఘం, వాసవి సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాలుమూరు జోగారావు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రతి ఏడాది ఆయనను స్మరించుకోవాలన్నారు.