లక్ష్య సాధనే ధ్యేయంగా చదవాలి: డీఐఈవో

లక్ష్య సాధనే ధ్యేయంగా చదవాలి: డీఐఈవో

SRPT: విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భాను పిలుపునిచ్చారు. ఇవాళ సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ..క్రమశిక్షణతో చదివి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు.