ఎన్నికలకు దూరంగా మూడు గ్రామాలు
MNCL: దండేపల్లి మండలంలో 3 గ్రామాల ప్రజలు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. నెల్కి వెంకటాపూర్, వంజరిగూడ, గూడెం గ్రామాల నుంచి సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. గ్రామాన్ని వెంకటాపూర్‌లో కలపాలని వంజరిగూడా వాసులు, నెల్క వెంకటాపూర్‌ను జనరల్‌గా మార్చాలని, గూడెంను ఎస్టీలకు రిజర్వ్ చేశారని గ్రామస్తులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.