బీసీ సంఘం, జేఏసీ నాయకులను అభినందించిన ఎమ్మెల్యే

బీసీ సంఘం, జేఏసీ నాయకులను అభినందించిన ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలం సమితి సింగారం మేజర్ గ్రామపంచాయతీలో బీసీ అభ్యర్థిని విజయ సాధనకు బీసీ సంఘం, జేఏసీ సమన్వయంతో పనిచేశారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ఒకటో వార్డు జనరల్ స్థానంలో బీసీ నాయకుడికి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో ఘన విజయాన్ని అందుకోవడంలో బీసీ, జేఏసీ కీలక పాత్ర పోషించిందని నాయకులను అభినందించారు.