'సబ్సిడీ సోలార్ విధానంపై అవగాహన కల్పించండి'

'సబ్సిడీ సోలార్ విధానంపై అవగాహన కల్పించండి'

KDP: పులివెందులలోని స్థానిక అంబకపల్లె రోడ్డులో ఉన్న విద్యుత్ డివిజన్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం శాఖ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా APSPDCL సీజీఎం శోభా వాలాంటియన్ మాట్లాడారు. సబ్సిడీ సోలార్ విధానంపై విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగంవల్ల విద్యుత్ బిల్లులు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.