సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

KNR: సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్‌లో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు అంబాల ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చెల్మల్ల ప్రభావతి, నర్సింగోజు కనకాచారిలకు కలిపి మొత్తం రూ. 85000ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ పాక్స్ ఛైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, మేకల క్రాంతి కుమార్, దస్తగిరి, రవీందర్, ఎండి.చోటే మియా, శ్రీను, రమేష్, తిరుపతి ఉన్నారు.