సాఫ్ట్ వేర్ నుంచి టీచర్‌గా..!

GNTR: పొన్నూరులోని 29వ వార్డుకు చెందిన మొహమ్మద్ ఇస్మాయిల్ అన్సారి చెన్నైలో TCS కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఎలాంటి కోచింగ్ లేకుండా DSC ఫలితాల్లో 80.53 మార్కులు పొంది టీచర్ ఉద్యోగం సాధించాడు. దీంతో మొహమ్మద్ ఇస్మాయిల్ అన్సారిని పలువురు పుర ప్రముఖులు అభినందించారు. తండ్రి మొహమ్మద్ ఇబ్రహీం పొన్నూరులో మొబైల్ షాపు నిర్వహిస్తాడు.