53 సిలిండర్లు స్వాధీనం
KMR: ఇళ్లలో అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్నట్లుగా సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, రెస్టారెంట్లపై దాడిచేసి 53 సిలిండర్లను సీజ్ చేశారు. పలు హోటళ్లపై కేసులు నమోదు జిల్లా సహాయ పౌర సరఫరాల అధికారి స్వామి తెలిపారు.