మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
★ నారాయణ పేటలో రేపు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు: కలెక్టర్ సిక్తా పట్నాయక్
★ తూడుకుర్తిలో నూతన కమిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి
★ గద్వాల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి