ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* BRS నాయకులే యూరియాను బ్లాక్ చేసి రైతులను రెచ్చగొడుతున్నారు: MLA మేడిపల్లి సత్యం 
* జనగామ - సూర్యాపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి
* 'మత్తురా' అనే సందేశాత్మక చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన మంత్రి శ్రీధర్‌బాబు
* ఈ నెల 22న ఉపాధి హామీ పథకం పనుల జాతర: జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి