YVUకు 10 కోట్లు నిధులు మంజూరు

YVUకు 10 కోట్లు నిధులు మంజూరు

KDP: కడప అకాడమిక్ రీసెర్చ్ ఎక్సలెన్స్ దిశగా దూసుకుపోతున్న వైవియూకు మెగా రీసెర్చ్ ప్రాజెక్టు మంజూరు అయింది. అనుసంధానం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పార్ట్నర్ షిప్స్ ఫర్ యాక్సెలరేటడ్ ఇన్నోవేషన్ అండ్ రిచర్స్ పథకం కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో  కలిసి రూ. 10 కోట్లు నిధులు మంజూరయ్యాయి.