'ట్రంప్‌ చర్చలు అంటూనే.. దాడులకు సిద్ధమవుతున్నారు'

'ట్రంప్‌ చర్చలు అంటూనే.. దాడులకు సిద్ధమవుతున్నారు'

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే మరోవైపు రహస్యంగా భూతల దాడులకు సన్నాహాలు చేస్తున్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ మండిపడ్డారు. US దాళాల కోసం ఇరాన్ ఎదురుచూస్తోందని చెప్పారు. తమ భూభాగంలోకి అడుగుపెట్టారని వారందరని బూడిద చేయటానికి సిద్ధంగా ఉన్నామంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే అమెరికా మిత్రదేశాలపై కూడా దాడి చేస్తామని హెచ్చరించారు.