ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన

SRCL: పదవ తరగతిలో తంగళ్ళపల్లి మండలం మండేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు గాను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. ఎం.అక్షయ 573, కే.ప్రణయ్ 560, బీ.శ్రీవిద్య 560, టీ.సిరి 559, హర్ష వీణ 551, గౌతమి 550 మార్కులు సాధించినందుకు గానూ కలెక్టర్ అభినందిస్తూ ఐఐటీ, నీట్ లక్ష్యంగా కష్టపడి చదవాలని సూచించారు.