VIDEO: నర్మెట్ట సీఎం సభకు భారీ ఏర్పాట్లు పూర్తి

VIDEO: నర్మెట్ట సీఎం సభకు భారీ ఏర్పాట్లు పూర్తి

SDPT: నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. 40 వేల మంది రైతులు కూర్చునేలా మూడు భారీ ప్రాంగణాల్లో కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎండల దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా భారీగా వాటర్ పాకెట్స్ అందుబాటులో ఉంచారు. సీఎం ప్రసంగాన్ని అందరూ చూసేందుకు ఎల్ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి రైతులు సభకు చేరుకుంటున్నారు.