కలెక్టరెట్లో జాతీయ జెండా ఎగరవేసిన కలెక్టర్

కలెక్టరెట్లో జాతీయ జెండా ఎగరవేసిన కలెక్టర్

మెదక్ కలెక్టరెట్లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ భుజంగరావు, పరిపాలన అధికారి యూనస్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.