'బాల్య వివాహ నిర్మూలన మనందరి సామాజిక బాధ్యత'
BDK: బాల్యవివాహ నిర్మూలన మనందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ అన్నారు. బుధవారం కొత్తగూడెంలో పారా లీగల్ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 4వ తేదీ నుంచి మార్చి 8, 2026 వరకు జరిగే ‘బాల్యవివాహ ముక్త్ భారత్’ 100 రోజుల ప్రచారాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.