థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం
SKLM: స్థానిక క్రాంతిభవంలో సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జిల్లా సీపీఎం కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ.. ఈనెల 25 న భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్లాంట్ వల్ల రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు తమ జీవనాధారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.