మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* చిలుక వాగు సమీపంలో డీసీఎం, టాటా ఏసీ ఢీ.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
* మిర్జాపల్లిలో యువకుడు హత్య.. నిందితులను పట్టుకుంటాం: DSP నరేందర్
* సింగూర్ ప్రాజెక్టు సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
* నిజాంపేట మండల కేంద్రంలో బాంబ్ & డాగ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు