ఈ నెల 17 నుంచి సింగరేణిలో స్వచ్చతా హీ సేవా

ఈ నెల 17 నుంచి సింగరేణిలో స్వచ్చతా హీ సేవా

MNCL: ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సింగరేణి వ్యాప్తంగా స్వచ్చతా హీ సేవా, జైపూర్‌లోని ఎస్టీపీపీలో స్వచ్చోత్సవ్ నిర్వహించాలని సంస్థ డైరెక్టర్ పా గౌతమ్ పొట్రు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా మురికి ప్రదేశాలతో పాటు సంస్థలు, అధిక జనసామరధ్యం ఉన్న ప్రదేశాల శుభ్రం, సఫాయి మిత్ర భద్రత శిబిరాలు, క్లీన్ గ్రీనోత్సవ్ చేపట్టాలని సూచించారు.