VIDEO: 'కొత్తపేట డివిజన్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి'

VIDEO: 'కొత్తపేట డివిజన్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి'

RR: జీహెచ్ఎంసీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. డిలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా కొత్తపేట డివిజన్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు. ప్రజలకు సౌకర్యంగా ఉండాలంటే రెండు డివిజన్లుగా డివైడ్ చేయవలసిన అవసరం ఉంటుందని, దీనిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.