ప్రేమ వ్యవహారం.. యువకుడి సెల్ఫీ వీడియో వైరల్

ప్రేమ వ్యవహారం.. యువకుడి సెల్ఫీ వీడియో వైరల్

NZB: యువతి ప్రేమ వ్యవహారం కారణంగా యువకుడి సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. నగరానికి చెందిన గణేష్ తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తన ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.