ఓబుళాపురం మైనింగ్ కేసులో నేడు తీర్పు

ఓబుళాపురం మైనింగ్ కేసులో నేడు తీర్పు

AP: అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసులో నేడు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. రూ.884 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని గాలిజనార్ధన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. మొత్తంగా ఈ కేసులో 9 మంది నిందితులుగా ఉన్నారు. 14 ఏళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది.