పేదల సంతోషమే ప్రభుత్వ లక్ష్యం: ఏఎంసీ ఛైర్మన్

పేదల సంతోషమే ప్రభుత్వ లక్ష్యం: ఏఎంసీ ఛైర్మన్

JGL: పేదల సంతోషమే ప్రభుత్వ లక్ష్యం అని పెగడపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం నామాపూర్‌లో సోమవారం ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని లబ్ధిదారులు వేముల లక్ష్మి పూర్తి చేసుకోగా ఆయన గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆసంపల్లి రజిత, తదితరులు పాల్గొన్నారు.