బెల్ట్ దుకాణాదారుల బైండోవర్

బెల్ట్ దుకాణాదారుల బైండోవర్

SRPT: సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా మునగాల మండలంలో గత ఎన్నికలలో కేసులు నమోదైన 9 మంది బెల్ట్ దుకాణాల యజమానులకు బైండోవర్ చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మునగాల తహసిల్దార్ సరిత ఎదుట రూ. 2 లక్షల పూచీకత్తుతో చేపట్టారు. బైండోవర్ ఎన్నికల కోడ్ ఉన్నందున మునగాల మండల వ్యాప్తంగా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే, కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ హెచ్చరించారు.