సచివాలయ ఉద్యోగికి ఉత్తమ అవార్డు
ASR: పీ-4 అమలులో జీకేవీధి మండలం ధారకొండ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కురుజు ప్రసాద్ ఉత్తమ ప్రతిభ కనపరచి ఉత్తమ అవార్డు అందుకున్నారు. సోమవారం పాడేరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పేదలకు ఆయన సేవలు అందించడంతో అవార్డు అందుకున్నారు.