ఎమ్మెల్యేను కలిసిన పుంగనూరు నాయకులు

ఎమ్మెల్యేను కలిసిన పుంగనూరు నాయకులు

CTR: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సోమవారం తిరుపతిలో ఆయన నివాసంలో పుంగనూరు పట్టణ మునిసిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా పార్టీనాయకులు, మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వారు పట్టణంలోని నెలకొన్న పార్టీ స్థితిగతులను చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ అధైర్యపడొద్దని పెద్దిరెడ్డి సూచించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.