మియాపూర్ లేక్ వద్ద ఉత్సాహంగా మార్నింగ్ వాక్

మియాపూర్ లేక్ వద్ద ఉత్సాహంగా మార్నింగ్ వాక్

RR: సామాజిక సేవకుడు అట్టేపల్లి రామప్రభు నాయకత్వంలో ఈరోజు ఉదయం గురునాధం లేక్ వద్ద మార్నింగ్ వాకింగ్ కార్యక్రమం జరిగింది. యువతలో ఫిట్‌నెస్ పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా జరిగిన ఈ ఈవెంట్‌లో ARP టీమ్ సభ్యులు, స్థానిక కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.