కార్యకర్తలను వదులుకోము: మాజీ ఎమ్మెల్యే

కార్యకర్తలను వదులుకోము: మాజీ ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఇటీవల ప్రమాదంలో గాయపడ్డ టప్ప సతీష్‌ని గురువారం BRS పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు, MLC తాతా మధుసూదన్ పరామర్శించారు. అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని ఎట్టి పరిస్థితులలో కార్యకర్తలను వదులు కోమని హామీ ఇచ్చారు.