మటన్ వండలేదని భార్యను చంపిన భర్త

మటన్ వండలేదని భార్యను చంపిన భర్త

MHBD: సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజాతండాలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మాంసం కూర వండలేదని భార్య మాలోత్ కళావతి (35)ను అతికిరాతకంగా కొట్టి చంపిన భర్త బాలు. భార్యతో ఆమె భర్త బాలు ఎవ్వరు లేని సమయంలో గొడవపడి కొట్టి చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపిస్తుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.