ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జల జీవన్ మిషన్ పనులపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి
➢ పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలి: కమిషనర్ పులి శ్రీనివాస్
➢ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అన్యాయం: ఎమ్మెల్సీ లక్ష్మణ్
➢ సంతమాగులూరులోని ఎరువుల సోసైటీ కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు
➢ పెదకూరపాడులో రూ.4 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు