'ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి'

'ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి'

NDL: బేతంచెర్ల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని డీసీహెచ్ఎస్‌వో డా.లలిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై వారిని అడిగి తెలుసుకున్నారు.వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.