ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన గవర్నర్

ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన గవర్నర్

TG: ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్డినెన్స్‌పై తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. దీనిపై ఇవాళ న్యాయశాఖ గెజిట్ పబ్లిష్ చేయనుంది. దీంతో ఈ నిబంధన అమల్లోకి రానుంది.