మద్దిరాల పీహెచ్‌సీలో పోలీసుల ‘అరైవ్ - అలైవ్’
SRPT: ‘ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రాధాన్యత’ అని ఎస్సై వీరన్న పేర్కొన్నారు. ‘అరైవ్-ఎలైవ్’ కార్యక్రమంలో భాగంగా మద్దిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్సై వీరన్న మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరడమే మా పోలీసు శాఖ ప్రథమ లక్ష్యం. వేగంగా వెళ్లడం కంటే క్షేమంగా వెళ్లడం ముఖ్యం అని హితవు పలికారు.