ముదిరాజులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ముదిరాజులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

MLG: ములుగులో ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కిషన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ముదిరాజ్ యువత అత్యధికంగా స్థానాల్లో సత్తా చాటాలని మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ ముదిరాజ్ అన్నారు.