ముత్నూర్- కేస్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణం

ముత్నూర్- కేస్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణం

ADB: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ నుంచి కేస్లాపూర్ నాగోబా ఆలయం వరకు రూ.15 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంగళవారం ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు.