కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: ఎంపీ లక్ష్మణ్

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: ఎంపీ లక్ష్మణ్

TG: బీసీలను అడుగడుగునా కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ బురిడీ కొట్టించిందని మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే చిత్తశుద్ది కాంగ్రెస్‌కు లేదన్నారు. హైకోర్టులో వాదించే అవకాశం ఉన్నా.. పోరాడలేదని తెలిపారు.