మోహిత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే

మోహిత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే

TPT: వైసీపీ చంద్రగిరి ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మోహిత్ రెడ్డి ఇంకా పిల్ల చేష్టలు మానలేదని, రాజకీయాల్లో సంస్కారం నేర్చుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.